హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సందడిగా సాగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం సందడి సాగుతోంది. బాలలపై మంచి ప్రభావాన్ని చూపే చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్నారు. సుమారు 286 సినిమాలకు పైగా ఈ ఉత్సవం ద్వారా నగర చిన్నారులు వీక్షిస్తున్నారు. సమాజానికి సందేశం ఇచ్చే ఈ చిన్నారుల చిత్రాలు అందర్నీ అమితంగా ఆకట్టుకున్నాయి.

నగరంలోని 13 సినిమా ధియేటర్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు నిమిషం మొదలుకుని రెండు గంటల విడిది గల వివిధ దేశాలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇందుకు పాఠశాలల నుంచి విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.

నగరానికి చెందిన చిన్నారులతో పాటు వివిధ దేశాల నుంచి ప్రతినిధులుగా హజరైన బాల మేధావులు, బాలచిత్రాల నిర్మాణదారులు, బాలసాహితీవేత్తలంతా ఒక వేదికపైకి వచ్చి, సినిమా రంగంలో ముఖ్యంగా చిన్నారులను ప్రభావితం చేసే చిత్రాలు, వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎలాంటి సినిమాలు రావాలన్న అంశంపై పరస్పరం సభలు, సమావేశాలు, ఇష్టాగోష్ఠిలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.

కాగా, 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అహూతులను అలరించాయి. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం సందడి సాగుతోంది.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

బాలలపై మంచి ప్రభావాన్ని చూపే చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

సుమారు 286 సినిమాలకు పైగా ఈ ఉత్సవం ద్వారా నగర చిన్నారులు వీక్షిస్తున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

సమాజానికి సందేశం ఇచ్చే ఈ చిన్నారుల చిత్రాలు అందర్నీ అమితంగా ఆకట్టుకున్నాయి.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

నగరంలోని 13 సినిమా ధియేటర్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు నిమిషం మొదలుకుని రెండు గంటల విడిది గల వివిధ దేశాలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

ఇందుకు పాఠశాలల నుంచి విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

కాగా, 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అహూతులను అలరించాయి.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

నగరంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం సందడి సాగుతోంది.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

బాలలపై మంచి ప్రభావాన్ని చూపే చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

సుమారు 286 సినిమాలకు పైగా ఈ ఉత్సవం ద్వారా నగర చిన్నారులు వీక్షిస్తున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

సమాజానికి సందేశం ఇచ్చే ఈ చిన్నారుల చిత్రాలు అందర్నీ అమితంగా ఆకట్టుకున్నాయి.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

నగరంలోని 13 సినిమా ధియేటర్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు నిమిషం మొదలుకుని రెండు గంటల విడిది గల వివిధ దేశాలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

ఇందుకు పాఠశాలల నుంచి విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

కాగా, 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అహూతులను అలరించాయి. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అహూతులను అలరించాయి.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు.

English summary
International Childrens Film Festival on Wednesday also continued in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X