అపోలోలో సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: అపోలో ఆస్పత్రిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు సందడి చేశారు. చిన్నారులు, రోగులతో ముచ్చటించారు.
అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో సాహీ ఫౌండేషన్ ద్వారా 1000 చెవి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం ఓ కార్యక్రమం నిర్వహించారు.
సన్‌రైజర్స్ జట్టు సభ్యులు వివిఎస్ లక్ష్మణ్, టామ్ మూడీ, శిఖర్దావన్, మోజెస్ హెన్రీక్స్, ముత్తయ్య మురళీధరన్, ముస్తాఫిజర్ రెహ్మాన్, ఆశీష్రెడ్డి, రికీ బూయ్, అభిమన్యు మిథున్, నమన్ ఓజా, ఇయాన్ మోర్గాలు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్జరీలు నిర్వహించిన డాక్టర్ వినయ్‌కుమార్‌ను సత్కరించారు. అనంతరం సాహి మ్యూజిక్ ఫెస్ట్‌కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆపోలో ప్రసిడెంట్ హరిప్రసాద్, ఐఏఎస్ అధికారి నేహా, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
అపోలో ఆస్పత్రిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు సందడి చేశారు. చిన్నారులు, రోగులతో ముచ్చటించారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో సాహీ ఫౌండేషన్ ద్వారా 1000 చెవి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం ఓ కార్యక్రమం నిర్వహించారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
సన్‌రైజర్స్ జట్టు సభ్యులు వివిఎస్ లక్ష్మణ్, టామ్ మూడీ, శిఖర్దావన్, మోజెస్ హెన్రీక్స్, ముత్తయ్య మురళీధరన్, ముస్తాఫిజర్ రెహ్మాన్, ఆశీష్రెడ్డి, రికీ బూయ్, అభిమన్యు మిథున్, నమన్ ఓజా, ఇయాన్ మోర్గాలు అతిథులుగా హాజరయ్యారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
ఈ సందర్భంగా సర్జరీలు నిర్వహించిన డాక్టర్ వినయ్‌కుమార్‌ను సత్కరించారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
అనంతరం సాహి మ్యూజిక్ ఫెస్ట్‌కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆపోలో ప్రసిడెంట్ హరిప్రసాద్, ఐఏఎస్ అధికారి నేహా, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
అపోలో ఆస్పత్రిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు సందడి చేశారు. చిన్నారులు, రోగులతో ముచ్చటించారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన

Click it and Unblock the Notifications