వైభవంగా కూతురు పెళ్లి: గాలి జనార్ధన్ రెడ్డిని సాయి కుమార్ అప్‌సెట్ చేశారా?
ప్రముఖ నటుడు సాయి కుమార్ కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డిని అప్ సెట్ చేశారా? అంటే అవుననే ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది.
హైదరాబాద్: ప్రముఖ నటుడు సాయి కుమార్ కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డిని అప్ సెట్ చేశారా? అంటే అవుననే ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. గాలి ఈ నటుడి విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారట.
గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రాహ్మిణి వివాహం ఇటీవల బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి రూ.వందల కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు. తాను కోరుకున్న విధంగా తన కుమార్తె పెళ్లి చేశానన్న సంతోషం ఉన్నప్పటికీ.. ఓ విషయంలో మాత్రం ఆయన కోపంతో ఉన్నారట!
వివాహానికి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు పెద్దగా రాకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారట. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులను పెద్ద సంఖ్యలో పెళ్లికి ఆహ్వానించారు. అంతేకాదు, వారందరినీ పెళ్లికి తీసుకురావాల్సిన బాధ్యతను సాయి కుమార్ పైన ఉంచారని చెబుతున్నారు.

కానీ సినీ ప్రముఖులను తీసుకు వెళ్లడంలో వీరిద్దరు ఫెయిల్ అయ్యారని, అందుకే గాలి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పెళ్లికి ముందు జరిగిన సంగీత్ కార్యక్రమానికి రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సుమన్, బ్రహ్మానందం వంటి వారు కొంత మంది హాజరయ్యారు. ఇదిలా ఉండగా, హైదరాబాదులో జరిగే రిసెప్షన్‌కు పెద్ద స్టార్లను తీసుకొస్తానని సాయి కుమార్ మాట ఇచ్చారని కూడా ప్రచారం సాగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications