రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడరా, వర్కరా, అంటే వర్కరే అన్న కాంగ్రెస్ నేత
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు.
హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పొజిషన్ పార్టీ లీడరా లేక వర్కరా ఏమిటని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే సంపత్ స్పందిస్తూ.. ప్రస్తుతానికి రేవంత్ పార్టీ వర్కర్ అని సమాధానం చెప్పారు.

సభలో కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని అక్బరుద్దీన్ అన్నారు. సభ తీరుపై తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications