వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకా కోసం సంప్రదాయ దుస్తుల డిజైన్: డిజైనర్ ఈమె!

జీఈఎస్ 2018 సదస్సుకు హజరయ్యేందుకు వచ్చిన ఇవాంకా ట్రంప్‌కు సంప్రదాయ దుస్తులను డిజైన్ చేశారు. ప్రముఖ డిజైనర్ నీతాలుల్లా ఈ దుస్తులను డిజైన్ చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీఈఎస్ 2018 సదస్సుకు హజరయ్యేందుకు వచ్చిన ఇవాంకా ట్రంప్‌కు సంప్రదాయ దుస్తులను డిజైన్ చేశారు. ప్రముఖ డిజైనర్ నీతాలుల్లా ఈ దుస్తులను డిజైన్ చేశారు. ఈ దుస్తుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఉట్టిపడేలా డిజైన్ చేశారు.

జీఈఎస్ 2017:13 ఏళ్ళ అస్ట్రేలియన్ హమీష్‌కు చోటు, యాప్‌ల తయారీలో దిట్టజీఈఎస్ 2017:13 ఏళ్ళ అస్ట్రేలియన్ హమీష్‌కు చోటు, యాప్‌ల తయారీలో దిట్ట

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును ప్రతిష్టాత్మకంగా హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్నారు.ఈ సదస్సుకు ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సదస్సులో సుమారు 1600 మంది ప్రతినిధులు హజరయ్యారు.

ఇండియా చరిత్ర, సంస్కృతి చాలా ఇష్టం, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇవాంకా ట్రంప్ఇండియా చరిత్ర, సంస్కృతి చాలా ఇష్టం, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇవాంకా ట్రంప్

అయితే ఈ సదస్సులో సుమారు 50 శాతం ప్రతినిధులు మహిళలే కావడం గమనార్హం. అయితే ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. అయితే ఈ సదస్సులో రెండు రోజుల పాటు ఇవాంకా ట్రంప్ పాల్గొంటారు.

ఇవాంకా టూర్: జీఈఎస్ సమ్మిట్‌‌లో 10 దేశాల నుండి మహిళలే, ప్రత్యేకతలివేఇవాంకా టూర్: జీఈఎస్ సమ్మిట్‌‌లో 10 దేశాల నుండి మహిళలే, ప్రత్యేకతలివే

 ఇవాంకా కోసం సంప్రదాయ దుస్తుల డిజైన్

ఇవాంకా కోసం సంప్రదాయ దుస్తుల డిజైన్

జీఈఎస్ 2017 సదస్సులో పాల్గొనేందుకు గాను వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కోసం సంప్రదాయ దుస్తులను డిజైన్ చేశారు. అయితే ఇండియాకు చెందిన ప్రముఖ డిజైనర్ నీతాలుల్లా ఈ దుస్తులను డిజైన్ చేశారు. నీతాలుల్లా దుస్తుల డిజైన్లలో ప్రఖ్యాతి చెందారు.

 వారణాసి నుండి ప్రత్యేకమైన దారం

వారణాసి నుండి ప్రత్యేకమైన దారం

ఇవాంకా ట్రంప్ ధరించే దుస్తుల కోసం వారణాసి నుండి ప్రత్యేకమైన దారాన్ని తెప్పించారు నీతాలుల్లా. ఇవాంకా ట్రంప్ కోసం ప్రత్యేకంగా దుస్తులను డిజైన్ చేయడం పట్ల నీతాలుల్లా హర్షం వ్యక్తం చేశారు.నీతా దుస్తుల డిజైనర్‌గా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు.

 ఇవాంకా కోసం దుస్తుల డిజైన్ ఇలా..

ఇవాంకా కోసం దుస్తుల డిజైన్ ఇలా..

ఇవాంకా కోసం భారతీయత ఉట్టిపడే విధంగా దుస్తులు డిజైన్ చేశామని ఆమె అన్నారు. బృందావన్ గార్డెన్స్‌లో కొలువైన రాధాకృష్ణుల దుస్తుల నుంచే తాను ఒక కొత్త అవుట్‌ఫిట్‌ను ఇవాంకా కోసం సిద్ధ చేశానని నీతా తెలిపారు. ఇవాంకా కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయడం తనకు ఎంతో గౌరవం తెచ్చిందని నీతా చెబుతున్నారు.

 డిజైనర్‌కు దుస్తుల డిజైన్

డిజైనర్‌కు దుస్తుల డిజైన్

ఇవాంకా ట్రంప్ స్వతహగా డిజైనర్. అయితే ఆమెకు దుస్తులను డిజైన్ చేయడం కత్తి మీద సాము లాంటిదే. అలాంటిది ఇవాంకా ట్రంప్ దుస్తులను భారతీయతను ఉట్టిపడేలా డిజైన్ చేయడం సాధారణ విషయం కాదని నీతాలుల్లా అభిప్రాయపడ్డారు. ఇవాంకా ట్రంప్‌ కోసం తయారు చేసిన డ్రెస్‌తో నీతాలుల్లా పేరు మరింత ప్రసిద్ది చెందే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
White House advisor Ivanka Trump's visit to India is as much about business as it is about showcasing the beauty of Indian culture.The ensemble for Ivanka has been designed as a tribute to the celebrated Radha-Krishna fable, revealed Lulla. ''As stylish and elegant as Ms Trump is,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X