వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆర్టిస్ట్ శంకర్ ను వైఎస్ జగన్ ఎలా రిసీవ్ చేసుకున్నారు?'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :

రావాల్సినంత గుర్తింపు రాలేదేమో..?

'అక్కర్లేదు.. నన్నెవరో గుర్తించాలని నేను క్యారికేచర్స్ గీయట్లేదు. కమర్షియలైజ్ కాకుండా క్రియేటివిటీని కాపాడుకోవడం.. (అర్థమైందా అన్నట్లుగా ఆగిపోయి..! చెప్పడం కంటిన్యూ చేశారు) ఇప్పటికే క్యారికేచర్ ను ఆర్ట్ ఫామ్ లోకి తీసుకెళ్లగలిగినా. ఇక ముందు కూడా దాని మీదనే మరింత ఫోకస్..'

ది గ్రేట్ క్యారికేచరిస్ట్ శంకర్ తో ఇంటర్వ్యూ సందర్బంగా ఆయన చెప్పిన మాటలివి. గుర్తింపు గురించి అక్కర్లేదు అంటూ సింగిల్ వర్డ్ లో తేల్చేశారు. బెస్ట్ కాంప్లిమెంట్ గురించి అడిగినప్పుడు మాత్రం రెండు సందర్బాలను ప్రస్తావించారు. అందులో ఒకటి సస్పెన్స్! రెండోది మాత్రం సాక్షి అధినేత జగన్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్.

నిజానికి గ్రాండ్ ప్రిక్స్ వరల్డ్ ప్రెస్ క్లబ్ అవార్డు వచ్చిన తర్వాత సాక్షి చైర్మన్ భారతి గారిని కలవడానికి వెళ్లినప్పుడు.. జగన్ ను మీట్ అయినట్లు చెప్పారు శంకర్. ఆ తర్వాత వైఎస్ జగన్ ఇచ్చిన కాంప్లిమెంట్ ను ఇంటర్వ్యూ సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Jagans compliment for sakshi cartoonist shanker
... ... ...

- 'నన్ను చూడగానే.. జగన్ లో ఓ సంతోషమైతే స్పష్టంగా కనిపించింది. దగ్గరకు వెళ్లాక.. వరల్డ్ ప్రెస్ క్లబ్ వాళ్లు ప్రజెంట్ చేసిన అవార్డు చూసి.. శంకర్ అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఇంత గొప్ప అవార్డు సాధించిన మీరు సాక్షిలో పనిచేస్తుండడం చాలా సంతోషంగా ఉంది' అంటూ నాకు 'కంగ్రాట్స్' చెప్పారు.

ఇదొక్కటే కాదు.. నాగిరెడ్డిపల్లె నుంచి నిన్నటి ఛాంబర్ ఆఫ్ మునిసిపల్ పిరాసికాబా అవార్డు దాకా శంకర్ జీవితంలో ఎన్నెన్నో మైల్ స్టోన్స్.. ఆ మైల్ స్టోన్స్ వెనుక కదిలించే విషయాలెన్నో.. ఇవన్నీ వన్ ఇండియా.కామ్ ఇంటర్వ్యూలో త్వరలో.

English summary
Its an interview with Pamarthy Shankar, a cartoonist working with the prominent Telugu newspaper 'Sakshi', has won the Grand Prix World Press Cartoon 2014 Award for sketching Nelson Mandela.recently he got Chamber of Municipal of Piracicaba Caricature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X