నేనూ అభధ్రతతోనే ఉన్నా: అమీర్‌ఖాన్ భార్యని మెచ్చుకున్న జైపాల్ రెడ్డి
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మద్దతుగా నిలిచారు. అమీర్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆయన పైన ఎక్కువ మంది మండిపడుతున్నారు. విపక్షాలు మాత్రం మద్దతు పలుకుతున్నాయి.
అయితే, సామాన్యుల్లో చాలామంది మాత్రం అమీర్ ఖాన్ వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వంటి విపక్షాలు అమీర్ ఖాన్‌కు దన్నుగా నిలుస్తున్నాయి. తాజాగా, జైపాల్ రెడ్డి కూడా బాలీవుడ్ హీరోకు అండగా నిలబడ్డారు.

అసహనం పైన తాను చేసిన వ్యాఖ్యల పైన అమీర్ ఖాన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దేశభక్తిని పెంపొందించే ఎన్నో చిత్రాల్లో నటించిన అమీర్ ఖాన్ సముచిత స్థానంలో ఉన్నాడన్నారు. గత కొన్ని మాసాలుగా తానూ అభద్రతాభావంతో ఉన్నానని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
పెరుగుతున్న అసహనంపై తన అభిప్రాయాన్ని నిజాయితీగా భర్తకు తెలియజేసిన కిరణ్ రావును జైపాల్ రెడ్డి అభినందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె ఇలా అభిప్రాయపడటం సహజమే అన్నారు. ప్రతి ఉదారవాది అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. కిరణ్ రావు భయం చాలామందిలో సహజమే అన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications