తలొంచి!: జయప్రద నమస్కారం, కెసిఆర్ ప్రతి నమస్కారం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శనివారం నాడు పలువురు కలుసుకున్నారు.
క్యాంప్ కార్యాలయంలో కెసిఆర్‌ను టిఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, టిఎన్జీవో గౌరవాధ్యక్షులు దేవీప్రసాద్ తదితరులు కలుసుకున్నారు.
అలాగే, రెండు రోజుల క్రితం కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీగా నియమితులైన డాక్టర్ కరుణాకర్ రెడ్డి కలిశారు. నటి, మాజీ ఎంపీ జయప్రద కూడా కెసిఆర్‌ను కలిశారు. ఈ నెల 27న జరగనున్న తన తనయుడు సిద్ధార్థ్ వివాహానికి ఆహ్వానించారు.

కెసిఆర్‌తో జయప్రద
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఈ సందర్భంగా నమస్కారం, ప్రతినమస్కారం దృశ్యం.

కెసిఆర్‌తో జయప్రద
హైదరాబాదులోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జయప్రద సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.

కెసిఆర్‌తో జయప్రద
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జయప్రద సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. తన కుమారుడు సిద్ధార్థ్ వివాహానికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానించారు.

కెసిఆర్‌తో జయప్రద
నటిగా ఓ వెలుగు వెలుగొందిన జయప్రద... టిడిపి ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లారు.

కరుణాకర్ రెడ్డి
రెండు రోజుల క్రితం కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీగా నియమితులైన డాక్టర్ కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు.

కరుణాకర్ రెడ్డి
రెండు రోజుల క్రితం కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీగా నియమితులైన డాక్టర్ కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. తనకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications