శంషాబాద్‌లో జెడ్డా-ఇండోనేసియా ప్లేన్ అత్యవర ల్యాండింగ్: ఇంధన లీకేజ్, తప్పిన ప్రమాదం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. జెడ్డా - ఇండోనేషియా విమానానికి ఆదివారం ఉదయం ఈ ప్రమాదం తప్పింది.
ఇంధనం అయిపోవడంతో విమానం హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ఇంధనం నింపుతుండగా పెద్ద్ ఎత్తున ఆ ఇంధనం లీక్ అయింది.

దీనిని అధికారుల వెంటనే గుర్తించారు. విమానాన్ని నిలిపేశారు. ఇంధనం నింపుతుండగా లీకేజీని గుర్తించడంతో ప్రమాదం తప్పిందని, లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications