హైదరాబాద్‌: గ్లోబల్‌లాజిక్‌లో ఫ్రెషర్స్ కోసం ఉద్యోగావకాశాలు

Subscribe to Oneindia Telugu

గ్లోబల్‌లాజిక్‌లో ఫ్రెషర్స్ కోసం ఉద్యోగావకాశాలు

అనుభవం: 0-2 సంవత్సరాలు

జాబ్ టైప్: ఫుల్ టైమ్
జాబ్ లొకేషన్: హైదరాబాద్, సికింద్రబాద్

Job Openings in GlobalLogic For Freshers at Hyderabad

క్వాలిఫికేషన్: ఏదైనా డిగ్రీ
కీలక నైపుణ్యాలు: రాతలో నైపుణ్యం ఉండాలి. మంచి మాటతీరు ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: జులై 18 నుంచి జులై 22, 2016

కంపెనీ పేరు: గ్లోబల్ లాజిక్

జాబ్ పూర్తి వివరాలు: హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేందు కోసం గ్లోబల్ లాజిక్ సంస్థ జులై 18 నుంచి జులై 22 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

కావాల్సిన నైపుణ్యాలు: అసోసియేట్(నాన్ టెక్నికల్) - రాతలో నైపుణ్యం ఉండాలి. మంచి మాటతీరు ఉండాలి.

- క్రియేటివ్ ప్రాబ్లమ్-సాల్వింగ్- విశ్లేషణా నైపుణ్యాలు

- లాజికల్‌, అనలైటికల్, రీజనింగ్‌లో నైపుణ్యం

- వేగంగా పని చేయగలిగే సామర్థ్యం.

- ఇంటర్నెట్ వాడకం, నావిగేటింగ్ తెలిసి ఉండాలి.

- బృందంతో కలిసి పనిచేయగలగడం. సొంతంగా సమస్యలను పరిష్కరించుకోగలగడం.

- సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం. పనిలో మంచి నైపుణ్యం చూపడం.

అనుభవం: 0-2 సంవత్సరాలు(2014, 2015, 2016 ఫ్రెషర్స్ బ్యాచ్)

విద్యార్హత: ఏదైనా డిగ్రీ/బీఈ/బీ.టెక్/బీఎస్సీ/బీసీఏ

పని స్థలం(లొకేషన్): హైదరాబాద్

ఇంటర్వ్యూ తేదీ: జులై 18-జులై 22, 2016 వరకు ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు.

చివరి తేదీ: జులై 22, 2016

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Job Openings in Global Logic For Freshers at Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి