వ్యభిచార గృహం నడుపుతున్న జూనియర్ ఆర్టిస్ట్: ప్రేమ పెళ్లి కోసమే..

హైదరాబాద్: హైదరాబాదులోని ఓ వ్యభిచార కేంద్రంపై జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారంనాడు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలితో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ అయిన నాలావత్ సుజాత (25) వెంకటగిరిలో ఈ వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఓ ఇంటిపై దాడి, కడపకు చెదంిన యువతి, హైదరాబాదులోని ఫలక్‌నుమాకు చెదిన మరో యువతిని, గుడివాడకు చెందిన ముత్తిలి అనే విటుడ్ని అరెస్టు చేశారు. పట్టుబడిన యువతులను ఇద్దరిని పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకురాలిని, విటుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Jr artist arrested in prostitute rocket

హైదరాబాదులోని ఓ యువతి కిడ్నాప్ కలకలం మిస్టరీ వీడింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను ప్రేమ వివాహం చేసుకున్నానని హైదరాబాదులోని కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో కిడ్నాపైనట్లు భావించిన మంజూష అనే యువతి మీడియా ముందు ప్రకటించింది. ఆమె ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో కిడ్నాప్ అయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుంటూరు జిల్లా నగరపాలెంలో మంజూష ఆచూకీని కనుగొన్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను ప్రేమ పెళ్లి చేసుకొని క్షేమంగా ఉన్నానని ఆమె పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం మంజూష గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+