నల్ల గుడ్డలు కట్టుకుని జూడాల నిరసన(పిక్చర్స్)
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమం బుధవారం కూడా కొనసాగుతోంది. గాంధీ ఆస్పత్రి ఎదుట బైఠాయించిన జూనియర్ డాక్టర్లు ప్లకార్డులు.. ప్రభుత్వానికి, డిఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతులకు, నోటికి నల్ల గడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు.
తమను పర్మినెంట్ చేస్తే జిల్లాల్లో, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తామని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఎమర్జెన్సీ వైద్య సేవలను కూడా నిలిపివేస్తామని జూడాలు ప్రకటించారు.

జూడాల నిరసన
తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆందోళన కార్యక్రమం బుధవారం కూడా కొనసాగుతోంది.

జూడాల నిరసన
గాంధీ ఆస్పత్రి ఎదుట బైఠాయించిన జూనియర్ డాక్టర్లు ప్లకార్డులు.. ప్రభుత్వానికి, డిఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జూడాల నిరసన
చేతులకు, నోటికి నల్ల గడ్డలు కట్టుకుని జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు.

జూడాల నిరసన
తమను పర్మినెంట్ చేస్తే జిల్లాల్లో, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తామని చెప్పారు.

జూడాల నిరసన
బుధవారం మధ్యాహ్నం నుంచి ఎమర్జెన్సీ వైద్య సేవలను కూడా నిలిపివేస్తామని జూడాలు ప్రకటించారు.


Click it and Unblock the Notifications