ఇందిరా పార్క్: 57కి చేరిన జూడాల సమ్మె (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం చేస్తున్న సమ్మె 57వ రోజుకు చేరుకుంది. సోమవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రతులు అందిన తర్వాత చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు శ్రీనవాస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన సమస్యలనే కోరుతున్నారనే విషయాన్ని న్యాయ స్ధానం గుర్తించిందన్నారు. ప్రభుత్వం పంతానికి పోకుండా జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపి పరిష్కారం చూపలన్నారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తమ రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడికి పంపితే అక్కడ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఇందిరాపార్క్‌లో జూడాల ధర్నా
ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్లు. ఈ సమ్మె 57వ రోజుకు చేరుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరసనగా కళ్లు, చెవులు, నోరుపై చేతులు అడ్డుపెట్టుకున్నారు.

-
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!

Click it and Unblock the Notifications