బాబును అరెస్ట్ చేయొద్దని కేబినెట్ చెప్పినా, గవర్నర్‌కు అధికారాల్లేవ్!: కేకే

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోషిగా తేలితే ఆయనను అరెస్టు చేయవద్దని కేబినెట్ నిర్ణయించినా గవర్నర్ ఒప్పుకోవాలని లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కే కేశవ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. సెక్షన్ 8లో గవర్నర్‌కు ఉన్నవి అధికారాలు కాదని, కేవలం బాధ్యతలేనని చెప్పారు. ఉమ్మడి రాజధాని కాలంలో ఇరు రాష్ట్రాలు పాలన చేసుకోవచ్చునని తెలిపారు. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమన్నారు.

K Keshav Rao hot comments on Section 8 and Chandrababu

సినిమా కళాకారులను ఆదుకుంటాం: నాయిని

ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణ సినిమా కళాకారుల సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సినిమా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సినిమా కళాకారులను అన్ని విధాల అదుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+