కేసీఆర్ వైఖరి చెప్పాలా
హైదరాబాద్: నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ తమ వైఖరి చెప్పకుండా కేసీఆర్ వైఖరి చెప్పాలనడం విడ్డూరమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డాడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లధనం, పెద్ద నోట్ల రద్దుపై టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications