నిజాం షుగర్స్‌ను భ్రష్టుపట్టించింది చంద్రబాబే: కవిత
నిజాం షుగర్స్‌ను భ్రష్టు పట్టించిందని నారా చంద్రబాబు నాయుడేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నిజాం షుగర్స్‌ను పునరద్ధరిస్తామని ఆమె గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. నీజాం షుగర్స్ కంపెనీని తెరిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications