తెలుగు మహాసభల కార్యాలయం ప్రారంభం: కవిత ప్రసంగం
రవీంద్ర భారతి ప్రాంగణంలో తెలుగు మహా సభల కార్యాలయాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాంభించారు.
Recommended Video

MP Kavitha Opens World Telugu Conference Office | Oneindia Telugu
రవీంద్ర భారతి ప్రాంగణంలో తెలుగు మహా సభల కార్యాలయాన్ని ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సలహాదారు రమణాచారి, సంస్కృతీక భాష సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా తెలుగు మహా సభలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ,రెండు రాష్ట్రలలో ఉన్నా మేధావులు అందరు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు. అందరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయని, మనం మన తెలుగు మహా సభలను విజయంవంతగా నిర్వహించుకుందామన్నారు.












Click it and Unblock the Notifications