తెలంగాణ మహిళలకు కెసిఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ మహిళలకు కెసిఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి మంచి వర్షాలు పడడం వల్ల చెరువులన్నీ నిండాయని, నిండిన చెరువులను బతుకమ్మ పూలతో నింపాలని ఆయన సూచించారు. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటే పండుగ బతుకమ్మ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications