తెలంగాణ: 10 జిల్లాల నుండి 24 కొత్త జిల్లాలుగా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలను పునర్విభజనపై 24 జిల్లాలుగా విస్తరించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలు ఇవే.

హైదరాబాద్ జిల్లా: చార్మినార్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్

రంగారెడ్డి జిల్లా: వికారాబాద్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి

kcr divided telangana state into 24 districts

వరంగల్ జిల్లా: వరంగల్, భూపాలపల్లి, జనగాం

మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు

ఆదిలాబాద్ జిల్లా: మంచిర్యాల, ఆదిలాబాద్

ఖమ్మం జిల్లా: కొత్తగూడెం, ఖమ్మం

నల్లగొండ జిల్లా: సూర్యాపేట, నల్లగొండ

మెదక్ జిల్లా: సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్

కరీంనగర్ జిల్లా: కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా విడదీస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాను... నిజామాబాద్ గానే ఉంచుతున్నారు. అయితే, ఈ జిల్లాలోని కామారెడ్డి డివిజన్‌ను కొత్తగా ఏర్పడబోయే సిద్దిపేట జిల్లాలో కలుపుతారు.

తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల పునర్విభజనకు త్వరలో రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయగానే.. ఆ తర్వాత దానికి ఓ చట్టరూపం తెచ్చి కేంద్రానికి నివేదికను పంపిస్తారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+