సినీనటి పావలా శ్యామలకు కేసీఆర్ ఆర్ధిక సాయం (ఫోటోలు)

హైదరాబాద్: కడు పేదరికంలో మగ్గుతున్న ప్రముఖ రంగస్థల నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామలను సీఎం కేసీఆర్ పెద్దమనసుతో ఆదుకున్నారు. ఆదివారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో పావలా శ్యామల కేసీఆర్‌ను కలుసుకున్నారు.

తాను అనుభవిస్తున్న పేదరిక స్థితిని సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నానని తన గోడును వినిపించారు. స్పందించిన సీఎం కేసీఆర్ అధైర్యపడొద్దని తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని శ్యామలకు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ తక్షణ ఆర్థికసాయం కింద రూ.25 వేల ఆర్ధిక సాయం ప్రకటించారు. అంతేకాదు ప్రతినెలా తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ తరపున రూ.10 వేల ఆర్థిక భృతి అందించాలని ఆ శాఖ డైరెక్టర్‌ హరికృష్ణను ఆయన ఆదేశించారు.

అంతేకాదు ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్న పావలా శ్యామలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిని మంజూరు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

 సినీనటి పావలా శ్యామలకు కేసీఆర్ ఆర్ధిక సాయం

కడు పేదరికంలో మగ్గుతున్న ప్రముఖ రంగస్థల నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామలను సీఎం కేసీఆర్ పెద్దమనసుతో ఆదుకున్నారు. ఆదివారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో పావలా శ్యామల కేసీఆర్‌ను కలుసుకున్నారు.

సినీనటి పావలా శ్యామలకు కేసీఆర్ ఆర్ధిక సాయం

సినీనటి పావలా శ్యామలకు కేసీఆర్ ఆర్ధిక సాయం

తాను అనుభవిస్తున్న పేదరిక స్థితిని సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నానని తన గోడును వినిపించారు. స్పందించిన సీఎం కేసీఆర్ అధైర్యపడొద్దని తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని శ్యామలకు భరోసా ఇచ్చారు.

సినీనటి పావలా శ్యామలకు కేసీఆర్ ఆర్ధిక సాయం

సినీనటి పావలా శ్యామలకు కేసీఆర్ ఆర్ధిక సాయం

ఈ సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ తక్షణ ఆర్థికసాయం కింద రూ.25 వేల ఆర్ధిక సాయం ప్రకటించారు. అంతేకాదు ప్రతినెలా తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ తరపున రూ.10 వేల ఆర్థిక భృతి అందించాలని ఆ శాఖ డైరెక్టర్‌ హరికృష్ణను ఆయన ఆదేశించారు.

సినీనటి పావలా శ్యామలకు కేసీఆర్ ఆర్ధిక సాయం

సినీనటి పావలా శ్యామలకు కేసీఆర్ ఆర్ధిక సాయం

అంతేకాదు ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్న పావలా శ్యామలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిని మంజూరు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+