కేటీఆర్ కన్నా కేసీఆర్ పాపులర్: కాంగ్రెసులో రేవంత్ రెడ్డి టాప్
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గూగుల్ సెర్చ్‌లో తన తనయుడు, తెలంగాణ మంత్రి కెటి రామారావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించారు. కాంగ్రెసు పార్టీలోని అందరు నాయకుల మీద కేసిఆర్‌దే పైచేయిగా ఉంది.
సోషల్ మీడియా సావీ అయిన ఐటి మంత్రి కెటి రామారావు కన్నా కేసిఆర్ గూగుల్ సెర్చ్‌లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెసు నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిల కన్నా కూడా కేసీఆర్ ముందంజలో ఉన్నారు.

ఈ కాంగ్రెసు నేతల కన్నా...
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత జానా రెడ్డి కన్నా గూగుల్ సెర్చ్‌లో కేసీఆర్ ముందంజలో ఉన్నారు. కెసిఆర్ కిట్‌ను ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఆ తర్వాత స్థానం కేసీఆర్ బతుకమ్మ చీరలది, కెసిఆర్ అమ్మ ఒడిది. గత 12 నెలల కాలంలోని సెర్చ్ అంచనాలు ఇవి.

హైదరాబాదులో మాత్రం కేటిఆర్
హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లో మాత్రం కేసిఆర్ కన్నా కేటీఆర్ గూగుల్ సెర్చ్ పాపులర్‌గా నిలిచారు. కెసిఆర్ మనవడి గురించి, ఆయన కూతురు గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ నెటిజన్లు సెర్చ్ చేశారు.

కేసీఆర్ స్పీచ్ ఇలా...
ఇంటరెస్టు బై సిటీ ఫర్ కేసిఆర్ అనేది గూగుల్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాలు కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, సికింద్రాబాదు, హైదరాబాద్ ఆక్రమించాయి. కేసీఆర్ స్పీచ్ అనేది గూగుల్ అయిదు టాప్ టర్మ్స్ చోటు చేసుకుంది. విజయవాడ, విశాఖపట్నంల నుంచి కేసీఆర్ కులం గురించి సెర్చ్ చేశారు.

కాంగ్రెసులో రేవంత్ రెడ్డి టాప్
కాంగ్రెసు నాయకుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిల కన్నా రేవంత్ రెడ్డి పైస్థానంలో ఉన్నారు. కేటీఆర్‌కు సంబంధించి కేటీఆర్ విద్య, కుటుంబం, వాట్సప్ నెంబర్, ట్విట్టర్ ఖాతాల గురించి ఎక్కువ మంది అడిగారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications