ఇంట్లో పోటోలు పెట్టుకోవడం, యాగాలు చేయడం హిందుత్వం కాదు, బిజేపి కిషన్ రెడ్డి

ఇంట్లో పోటోలు పెట్టుకోవడం, యాగాలు చేయడం హిందుత్వం కాదని బిజేపి నేత కిషన్ సిఎమ్ కేసిఆర్ ను ఉద్దేశించి విమర్శించారు. సిఎమ్ కేసిఆర్ హిందుత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆయన తనకు మించిన హిందుత్వవాది ప్రపంచంలోనే లేరని అనుకోవడం పోరపాటని అన్నారు.మైనారీల ఓట్ల కోసమే భాజపాను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.ఒకవైపు హిందుత్వ వాదినని చెప్పుకుంటున్న కేసిఆర్ పక్కన రోజు ఎవరుంటారో గమనించాలని అన్నారు.

KCR rattled by people’s support to BJP, says Kishan Reddy

ఇక రెండు సీట్లతోనే తెలంగాణ వచ్చిందని కేసిఆర్ చేస్తున్న ప్రచారం పై చర్చించేందుకు నేను సిద్దంగా ఉన్నానని అన్నారు. టిఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో కనీసం అయిదు నిమిషాలు మాట్లాడారా అంటూ ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+