జిల్లాలు పెంచిన కేసీఆర్ ఓటమి
తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వేల పేరుతో, జిల్లాల పేరుతో కాలం గడుపుతున్నారంటూ కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా నుంచి అధికార పార్టీలోకి వెళ్లిన నేతలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని, ఒకవేళ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే.. తాను 2019 ఎన్నికలకు దూరంగా ఉండిపోతానని సవాల్ విసిరారు. మిగతా నేతల్లాగే ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. కేసీఆర్ కూడా గజ్వేల్ లో ఓటమిపాలవుతారన్నారు. రుణమాఫీ చేయనందుకా? లేక ఆరోగ్య శ్రీని పట్టించుకోనందుకా? అసలు కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారాయన.












Click it and Unblock the Notifications