ధర్మపురిలో కెసిఆర్, రాజమండ్రిలో బాబు.. సతీసమేతంగా (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

తొలి రోజే రాజమండ్రిలో మాత్రం ఘోర విషాదం చోటు చేసుకుంది. మరోవైపు, పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలో, తెలంగాణ సిఎం కెసిఆర్ ధర్మపురిలో, ఈటెల రాజేందర్ కాళేశ్వరంలో పుష్కర స్నానం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం కోసం వెళ్తున్న దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం చేశారు. కెసిఆర్ కుటుంబ సమేతంగా స్నానమాచరించారు.

స్వరూపనందేంద్ర

స్వరూపనందేంద్ర

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం చేశారు. పుష్కర స్నానమాచరిస్తున్న స్వరూపానందేంద్ర.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం చేశారు. పుష్కర స్నానం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం చేశారు. పుణ్యజలం కెసిఆర్ తలపై చల్లుకుంటున్న స్వామీజీ దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం చేశారు. పుణ్యజలం కెసిఆర్ తలపై చల్లుకుంటున్న స్వామీజీ దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం చేస్తున్న దృశ్యం.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం చేశారు. హారతి ఇస్తున్న కెసిఆర్.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద గోదావరి పుష్కర స్నానం చేశారు. అనంతరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజలు చేశారు.

పద్మా దేవేందర్ రెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు గోదావరి పుష్కర స్నానం చేశారు. అనంతరం ఆలయంలో పూజ చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం రాజమండ్రిలో పుష్కర స్నానం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం రాజమండ్రిలో పుష్కర స్నానం చేశారు. కుటుంబ సమేతంగా ఆయన పుష్కర స్నానం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం రాజమండ్రిలో పుష్కర స్నానం చేశారు. గోదావరి నదిలో పవిత్ర స్నానం చేస్తున్న లోకేష్.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం రాజమండ్రిలో పుష్కర స్నానం చేశారు. పుష్కర స్నానం చేస్తున్న మంత్రి.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం రాజమండ్రిలో పుష్కర స్నానం చేశారు. చంద్రబాబు ప్రత్యేక పూజలు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం రాజమండ్రిలో పుష్కర స్నానం చేశారు. గోమాతకు పూజలు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం రాజమండ్రిలో పుష్కర స్నానం చేశారు.

ఈటెల

ఈటెల

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పుట్టా మధు తదితరులు కాళేశ్వరంలో పుష్కర స్నానం చేశారు.

ఈటెల

ఈటెల

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పుట్టా మధు తదితరులు కాళేశ్వరంలో పుష్కర స్నానం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+