Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొలువుదీరిన ఖైరతాబాద్ గణపతి: వివిధ ఆకృతుల్లో వినాయకులు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో వినాయక చవితి వేడుకల సన్నాహక ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలాది మండపాల్లో గణపతి విగ్రహాలు కొలువుదీరాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఖైరతాబాద్ మహా గణపతి బుధవారం నుంచే మండపంలో దర్శనమిస్తున్నారు.

గురువారం వినాయక చవిత పర్వదినం సందర్భంగా భక్తులు బుధవారం నుంచే ఖైరతాబాద్ గణనాథుడ్ని దర్శించుకునేందుకు బారులుతీరుతున్నారు. భక్తుల రద్దీ దృష్టా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పర్యావరణ హితం కోరుతూ నగరంలో పలువురు సామాజిక కార్యకర్తలు మట్టి గణపతులను ఉచితంగా ప్రజలకు అందజేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మట్టి గణపతులను ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

ఖైరతాబాద్ మహా గణపతి

ఖైరతాబాద్ మహా గణపతి

హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకల సన్నాహక ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలాది మండపాల్లో గణపతి విగ్రహాలు కొలువుదీరాయి.

వివిధ ఆకృతుల్లో వినాయకులు

వివిధ ఆకృతుల్లో వినాయకులు

తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఖైరతాబాద్ మహా గణపతి బుధవారం నుంచి మండపంలో దర్శనమిస్తున్నారు.

వివిధ ఆకృతుల్లో వినాయకులు

వివిధ ఆకృతుల్లో వినాయకులు

గురువారం వినాయక చవిత పర్వదినం సందర్భంగా భక్తులు బుధవారం నుంచే ఖైరతాబాద్ గణనాథుడ్ని దర్శించుకునేందుకు బారులుతీరుతున్నారు. భక్తుల రద్దీ దృష్టా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వివిధ ఆకృతుల్లో వినాయకులు

వివిధ ఆకృతుల్లో వినాయకులు

నగరంలో వినాయక చవితి వేడుకల సన్నాహక ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బాహుబలి గణపతి

బాహుబలి గణపతి

వేలాది మండపాల్లో గణపతి విగ్రహాలు కొలువుదీరాయి.

వివిధ ఆకృతుల్లో వినాయకులు

వివిధ ఆకృతుల్లో వినాయకులు

తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఖైరతాబాద్ మహా గణపతి బుధవారం నుంచి మండపంలో దర్శనమిస్తున్నారు.

వివిధ ఆకృతుల్లో వినాయకులు

వివిధ ఆకృతుల్లో వినాయకులు

పర్యావరణ హితం కోరుతూ నగరంలో పలువురు సామాజిక కార్యకర్తలు మట్టి గణపతులను ఉచితంగా ప్రజలకు అందజేస్తున్నారు.

వివిధ ఆకృతుల్లో వినాయకులు

వివిధ ఆకృతుల్లో వినాయకులు

రాజకీయ, సినీ ప్రముఖులు కూడా మట్టి గణపతులను ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

వివిధ ఆకృతుల్లో వినాయకులు

వివిధ ఆకృతుల్లో వినాయకులు

పర్యావరణ హితం కోరుతూ నగరంలో పలువురు సామాజిక కార్యకర్తలు మట్టి గణపతులను ఉచితంగా ప్రజలకు అందజేస్తున్నారు.

వివిధ ఆకృతుల్లో వినాయకులు

వివిధ ఆకృతుల్లో వినాయకులు

నగరంలో వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్న గణపతి విగ్రహాలు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+