క్వాయిష్: ప్రముఖ డిజైనర్స్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ డిజైనర్లు వివేక్ కుమార్, సయాంతన్ సర్కార్, అమల్‌రాజ్ సేన్ గుప్తాలు బుధవారం నగరంలో సందడి చేశారు. తాము రూపొందించిన లేటెస్ట్ డిజైన్లతో తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ‘క్వాయిష్' ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శరీరాకృతికి అనుగుణంగా దుస్తుల డిజైన్, ఎంపిక ఎంతో కీలకమని, రంగుల ఎంపిక కూడా ఎంతో ముఖ్యమైన అంశమని చెప్పారు. ఫ్యాషనబుల్‌గా కనిపించడానికి తీసుకోవాల్సిన టిప్స్‌ను ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌కు వచ్చిన మహిళలతో పంచుకున్నారు.

క్వాయిష్
ప్రముఖ డిజైనర్లు వివేక్ కుమార్, సయాంతన్ సర్కార్, అమల్‌రాజ్ సేన్ గుప్తాలు బుధవారం నగరంలో సందడి చేశారు.

క్వాయిష్
తాము రూపొందించిన లేటెస్ట్ డిజైన్లతో తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ‘క్వాయిష్' ప్రదర్శనను ప్రారంభించారు.

క్వాయిష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శరీరాకృతికి అనుగుణంగా దుస్తుల డిజైన్, ఎంపిక ఎంతో కీలకమని, రంగుల ఎంపిక కూడా ఎంతో ముఖ్యమైన అంశమని చెప్పారు. ఫ్యాషనబుల్‌గా కనిపించడానికి తీసుకోవాల్సిన టిప్స్‌ను ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌కు వచ్చిన మహిళలతో పంచుకున్నారు.

క్వాయిష్
ఈ ప్రదర్శన గురువారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు అర్చనా దాల్మియా, రీతూ దాల్మియా, సవితా బన్సల్, వనితా కనోడియా, నమితా కనోడియాలు తెలిపారు.

Click it and Unblock the Notifications