Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేణుకా చౌదరి నవ్వుపై పోస్ట్: బీజేపీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీల డిమాండ్

Recommended Video

    Renuka Chowdhary 'Surpanakha' Video

    న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వీడియోపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు సభలో డిమాండ్ చేశారు. మరోవైపు తాను కిరణ్ రిజిజుపై ప్రివేలేజ్ మోషన్ ఇస్తానని చెప్పారు.

    కాగా, రేణుకా చౌదరిని టార్గెట్ చేస్తూ కిరణ్ రిజిజు వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే. రామాయణంలో శూర్పణక నవ్వుతున్న వీడియోను ఆయన పోస్టు చేశారు.

    Kiren Rijiju posts video of PM Modi's remarks, Cong's Renuka Chowdhury says will 'file for privilege'

    బుధవారం సభలో రేణుకా చౌదరి నవ్వడాన్ని ఉద్దేశించి.. రామాయణం సీరియల్ తర్వాత అంతటి నవ్వును వినే భాగ్యం మనకు ఈ రోజే దక్కిందని ప్రధాని మోడీ అన్నారు.

    రామాయణంలోని ఏ పాత్రకు రేణుకా చౌదరి సరిపోలుతారనే విషయాన్ని మోడీ చెప్పలేదు. ఆ విషయాన్ని చెప్పడానికే అన్నట్లు కిరణ్ రిజిజు వీడియో పోస్టు చేశారు. శూర్పణఖ వికటంగా నవ్వుతున్న వీడియోను పోస్టు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+