కేసీఆర్‌కు షాక్, అల్టిమేటం: కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ? వాటి కోసం పట్టు

Posted By:
Subscribe to Oneindia Telugu
కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ? వాటి కోసం పట్టు Konda Surekha May Join Congress | Oneindia Telugu

వరంగల్: టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్‌ను వీడే అవకాశాలున్నాయని శుక్రవారం జోరుగా ప్రచారం సాగింది.

ఈ మేరకు వారు పార్టీ టీఆర్ఎస్ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. తమకు మంత్రిపదవి ఇవ్వకుంటే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లుగా ప్రచారం సాగింది.

Konda Surekha may join Congress?

పీసీసీతో చర్చలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కేవలం వరంగల్ ఈస్ట్ సీటు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ దంపతులకు తేల్చి చెప్పారని ప్రచారం సాగింది. వారు రెండుసీట్లు కోరుతున్నారని, పరకాల కూడా అడుగుతున్నారని వార్తలు వచ్చాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Konda Surekha may join Congress party soon. Congress Party is talking with Konda Surekha.
Please Wait while comments are loading...