ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు, కార్యకర్తలకు కేటీఆర్ కండిషన్స్!!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు (తెరాస), ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన అభిమానులు, కార్యకర్తలకు ఓ సూచన చేశారు. ఈ నెల 17వ తేదీన కేసీఆర్ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు అంటే ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పండుగే.
ఆయన ఫ్లెక్సీలు కట్టి, పోస్టర్లు వేసి, స్వీట్లు పంచుకొని, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. అయితే, తాజాగా, కేటీఆర్ వారికి ఓ సూచన చేశారు. పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 17వ తేదీన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పత్రికా ప్రకటనలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టవద్దని కేటీఆర్ కోరారు. ప్లెక్సీలు, బొకేల కోసం వృథా ఖర్చు చేయవద్దని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కోరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications