వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మదిన వేడుకలు: అమెరికాలో కెటిఆర్‌కు అరుదైన గౌరవం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/డల్లాస్: తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకలు టిఆర్‌ఎస్ భవన్‌లో గురువారం అర్ధరాత్రి ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువకులు కెటిఆర్ మాస్క్‌లను ధరించి కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

తెలంగాణ భవన్ ఎదుట పెద్దఎత్తున పటాకులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి ఖైరతాబాద్ వరకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్‌లు, కార్లతో ర్యాలీ నిర్వహించారు.

అమెరికాలో తొలిసారి: కెటిఆర్ హోర్డింగ్స్

మంత్రి కెటిఆర్‌కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. శుక్రవారం కెటిఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో ఆయన అభిమానులు భారీ డిజిటల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.

భారతదేశానికి చెందిన ఒక రాజకీయవేత్త పేరిట డిజిటల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడానికి డల్లాస్‌లో అనుమతి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. పెట్టుబడుల కోసం మంత్రి కెటిఆర్ ఇటీవల అమెరికాలో పలు రాష్ట్రాల్లోని పారిశ్రామిక వేత్తులతో భేటీ అయిన విషయం తెలిసిందే.

డల్లాస్‌లో కెటిఆర్ హోర్డింగ్స్

డల్లాస్‌లో కెటిఆర్ హోర్డింగ్స్

మంత్రి కెటిఆర్‌కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది.

డల్లాస్‌లో కెటిఆర్ హోర్డింగ్స్

డల్లాస్‌లో కెటిఆర్ హోర్డింగ్స్

శుక్రవారం కెటిఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో ఆయన అభిమానులు భారీ డిజిటల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.

డల్లాస్‌లో కెటిఆర్ హోర్డింగ్స్

డల్లాస్‌లో కెటిఆర్ హోర్డింగ్స్

భారతదేశానికి చెందిన ఒక రాజకీయవేత్త పేరిట డిజిటల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడానికి డల్లాస్‌లో అనుమతి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

డల్లాస్‌లో కెటిఆర్ హోర్డింగ్స్

డల్లాస్‌లో కెటిఆర్ హోర్డింగ్స్

పెట్టుబడుల కోసం మంత్రి కెటిఆర్ ఇటీవల అమెరికాలో పలు రాష్ట్రాల్లోని పారిశ్రామిక వేత్తులతో భేటీ అయిన విషయం తెలిసిందే.

English summary
Telangana minister KT Rama Rao's birth day celebrations held in Telangana and Dallas in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X