తెలంగాణ ఫెస్టివల్: కళాకారులతో కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకే తెలంగాణ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. టూరిజం, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పదిరోజులపాటు జరుగనున్న తెలంగాణ ఫెస్టివల్ వేడుకలను కెటిఆర్ బుధవారం సాయంత్రం నగరంలోని పార్క్ హోటల్‌లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది జిల్లాల కళలు, పంటలు, వంటలను ఓ వేదికపై తెచ్చి తెలంగాణ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు పెట్టామని అన్నారు. తెలంగాణలోని యక్షగానం, ఒగ్గు, డోలు, ఖవ్వాలి, గొత్తికోయ, కొమ్ము నృత్యం తదితర కళలతోపాటు ఆయా జిల్లాల్లోని వివిధ పంటలు, వంటలను వేడుకల్లో ప్రదర్శిస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కెటిఆర్ తెలిపారు. రానున్నకాలంలో మరిన్ని కార్యక్రమాలతో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కళారూపాలను, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటనుందని చెప్పారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన పలు కళారూపాలు ఆకట్టుకున్నాయి.

తెలంగాణ ఫెస్టివల్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకే తెలంగాణ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు.

తెలంగాణ ఫెస్టివల్
టూరిజం, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పదిరోజులపాటు జరుగనున్న తెలంగాణ ఫెస్టివల్ వేడుకలను కెటిఆర్ బుధవారం సాయంత్రం నగరంలోని పార్క్ హోటల్‌లో ప్రారంభించారు.

తెలంగాణ ఫెస్టివల్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది జిల్లాల కళలు, పంటలు, వంటలను ఓ వేదికపై తెచ్చి తెలంగాణ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు పెట్టామని అన్నారు.

తెలంగాణ ఫెస్టివల్
తెలంగాణలోని యక్షగానం, ఒగ్గు, డోలు, ఖవ్వాలి, గొత్తికోయ, కొమ్ము నృత్యం తదితర కళలతోపాటు ఆయా జిల్లాల్లోని వివిధ పంటలు, వంటలను వేడుకల్లో ప్రదర్శిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ ఫెస్టివల్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కెటిఆర్ తెలిపారు.

తెలంగాణ ఫెస్టివల్
రానున్నకాలంలో మరిన్ని కార్యక్రమాలతో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కళారూపాలను, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటనుందని చెప్పారు.

తెలంగాణ ఫెస్టివల్
ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన పలు కళారూపాలు ఆకట్టుకున్నాయి.

తెలంగాణ ఫెస్టివల్
టూరిజం, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పదిరోజులపాటు జరుగనున్న తెలంగాణ ఫెస్టివల్ వేడుకలను కెటిఆర్ బుధవారం సాయంత్రం నగరంలోని పార్క్ హోటల్‌లో ప్రారంభించారు.

తెలంగాణ ఫెస్టివల్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది జిల్లాల కళలు, పంటలు, వంటలను ఓ వేదికపై తెచ్చి తెలంగాణ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు పెట్టామని అన్నారు.

తెలంగాణ ఫెస్టివల్
తెలంగాణలోని యక్షగానం, ఒగ్గు, డోలు, ఖవ్వాలి, గొత్తికోయ, కొమ్ము నృత్యం తదితర కళలతోపాటు ఆయా జిల్లాల్లోని వివిధ పంటలు, వంటలను వేడుకల్లో ప్రదర్శిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ ఫెస్టివల్
గిరిజన కళలు, సంప్రదాయాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి చందులాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారుడు పాపారావు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications