కడియం, కేటీఆర్ క్లాసెస్
హైదరాబాద్: మన టీవీ కార్యాలయంలో బుధవారం కోలాహలం నెలకొంది. విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన టీఎస్ - క్లాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన టీవీ వేదికైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.46లోఉన్న సానెట్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా చేపట్టిన పాఠశాలల్లో డిజిటల్ పాఠ్యాంశాల బోధన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి మంత్రి కె.టి.ఆర్ హజరైయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, ఐఎఎస్ అధికారులు, మనటీవీ సీఈవో శైలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications