సింధు, కశ్యప్‌లకు కెటిఆర్ కారు తాళాలు (పిక్చర్స్)
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నందుకు ప్రోత్సాహకంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, పివి సింధులకు చెరో ఫోర్డ్ కారును ప్రదానం చేస్తూ వాటి తాళం చెవులను తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు అందజేశారు.
వారిద్దరికి చెరో ఫోర్డ్ కారు ఇస్తున్నట్లు హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ చెప్పారు. శుక్రవారంనాడు నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కూడా అయిన మంత్రి కెటి రామారావు చేతుల మీదుగా సిందు, కశ్యప్‌లకు కార్ల తాళఆలను అందించారు.
మరో రెండో రోజుల్లో ప్రారంభమయ్యే డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో రాణిస్తామని పారుపల్లి కశ్యప్, సింధు విశ్వాసం వ్యక్తం చేశారు.

వారిద్దరికి కార్లు
అంతర్జాతీయ పోటీల్లో అద్భుతంగా రాణిస్తున్నందుకు ప్రోత్సాహకంగా హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున సిందు, కశ్యప్‌లు కార్లు ప్రదానం చేశారు.

వారిద్దరకి కార్లు
రెండు ఫోర్డు కార్ల తాళాలను కెటి రామారావు, చాముండేశ్వరినాథ్, గోపిచంద్ సమక్షంలో కశ్యప్, సింధు అందుకున్నారు.

వారిద్దరికి కార్లు
పారుపల్లి కశ్యప్, పివి సింధులకు కెటి రామారావు చేతుల మీదుగా కార్ల తాళాలను అందజేశారు. చాముండేశ్వరీనాథ్, గోపీచంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారిద్దరికి కార్లు
పారుపల్లి కశ్యప్, పివి సింధులకు చెరో కారును ప్రదానం చేస్తూ వాటి తాళాలను కెటిఆర్ తన చేతుల మీదుగా వారికి అందించారు.

వారిద్దరికి కార్లు
చెరో కారును బహుమతిగా అందుకున్న కశ్యప్, సింధు డెన్నార్క్ పోటీల్లో రాణిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications