ఏడాదికోసారొచ్చే సినిమా, తక్కువ మాట్లాడితే మంచిది: పవన్‌పై కెటిఆర్

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ది ఏడాదికి ఒకసారి వచ్చే సినిమా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నాడు ఎద్దేవా చేశారు. ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని చెప్పారు.

కెసిఆర్ క్షమాపణ చెప్పాలి: సుధాకర్

గోవర్ధన్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, క్షమాపణ చెప్పకుంటే ఉద్యమిస్తామని తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ వేరుగా హెచ్చరించారు.

KTR satire on Pawan Kalyan

కెసిఆర్ భాష తెలంగాణ సంస్కృతికి మంచిది కాదన్నారు. ఉద్యమకారులను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఆయన విమర్శించారు. దొరల భాషను పునరుద్ధరించాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఆమోదించరని చెప్పారు.

కెసిఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే ఉద్యమం చేస్తామన్నారు. ఈ నెల 9వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్షంతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాగా, గోవర్ధన్ పైన ఆదివారం కెసిఆర్ విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+