సమర్థుడు: హరీశ్ రావుకు కేటీఆర్ ప్రత్యేకమైన ట్వీట్
తెలంగాణ భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పుట్టిన రోజు సందర్భంగా శనివారం(జూన్ 3) ఆయనకు నేతలు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు..
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పుట్టిన రోజు సందర్భంగా శనివారం(జూన్ 3) ఆయనకు నేతలు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు.. హరీశ్ రావుకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
హరీశ్ రావు సమర్థవంతమైన నాయకుడని కొనియాడారు. 'స్పష్టమైన భావ ప్రకటన, కష్టపడేతత్వం, సమర్థత కలిగిన తమ నాయకుల్లో ఒకరైన హరీశ్ రావుగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని కేటీఆర్ పేర్కొన్నారు.
Many happy returns of the day to one of our most able, articulate & hardworking leaders @trsharish Garu on his birthday 🎉
— KTR (@KTRTRS) June 3, 2017
కాగా, హరీశ్ రావు సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్ధిపేటలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి అభిమానులను, ప్రజలను అప్యాయంగా పలకరించారు హరీశ్ రావు. బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications