కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య, రామకృష్ణారెడ్డి ఆత్మహత్యచేసుకొన్నచోటే, ఏం జరిగింది?

సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య.

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో పనిచేసిన రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన రామకృష్ఠారెడ్డి గత ఏడాది ఆగష్టు మాసంలో ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే రామకృష్ణారెడ్డి ఆత్మహత్యచేసుకొన్న రూమ్ లోనే ప్రభాకర్ రెడ్డి కూడ ఆత్మహత్యకు పాల్పడడం గమనార్హం.

Kukunoor Si Prabhakar Reddy suicide in police station

అయితే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు.రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకొన్న తర్వాత ఆయన స్థానంలో గత ఏడాది ప్రభాకర్ రెడ్డి విధుల్లో చేరారు.

అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+