లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా(ఫోటోలు)

హైదరాబాద్: సినీ నటి రాశి ఖన్నా బుధవారం నగరంలో సందడి చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరలో తళుక్కుమన్నారు. జూబ్లిహిల్స్‌లోని ఎన్ గ్రిల్‌లో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్-15లో ముంబై మోడళ్లతో కలిసి హొయలొలికించారు.

భారతీయ ఫ్యాషన్ రంగంలో ప్రముఖమైన లాక్మే ఫ్యాషన్ వీక్‌కు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లాక్మే ఫ్యాషన్ ఫ్యామిలీ వేడుకను నిర్వహించారు. బుధవారం నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్ సెలబ్రేషన్స్‌లో పలువురు ప్రముఖ డిజైనర్లు, మోడల్స్‌తోపాటు నగరంలోని ఫేజ్ త్రీ పీపుల్ పాల్గొన్నారు.

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

సినీ నటి రాశి ఖన్నా బుధవారం నగరంలో సందడి చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరలో తళుక్కుమన్నారు.

 లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

జూబ్లిహిల్స్‌లోని ఎన్ గ్రిల్‌లో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్-15లో ముంబై మోడళ్లతో కలిసి హొయలొలికించారు.

 లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

భారతీయ ఫ్యాషన్ రంగంలో ప్రముఖమైన లాక్మే ఫ్యాషన్ వీక్‌కు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లాక్మే ఫ్యాషన్ ఫ్యామిలీ వేడుకను నిర్వహించారు.

 లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

బుధవారం నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్ సెలబ్రేషన్స్‌లో పలువురు ప్రముఖ డిజైనర్లు, మోడల్స్‌తోపాటు నగరంలోని ఫేజ్ త్రీ పీపుల్ పాల్గొన్నారు.

 లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

ఈ సందర్భంగా హైదరాబాద్ డిజైనర్ల సృజనను ఈ సందర్భంగా అందరూ మరోమారు గుర్తు చేసుకున్నారు. ఆగస్టులో ముంబైలో నిర్వహించే లాక్మే వింటర్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనే హైదరాబాద్ డిజైనర్ల కలెక్షన్స్‌ను ఈ సందర్భంగా మోడల్స్ ప్రదర్శించి కనువిందు చేశారు.

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

ఈ సీజన్‌లో హైదరాబాకు చెందిన ప్రముఖ డిజనర్లు గౌరంగ్ షా, నీతాలులా, అనుశ్రీ రెడ్డి, దివ్యారెడ్డి ఎంపికయ్యారు. గతంలో నిర్వహించిన సీజన్‌లలో నగర డిజైనర్లు శిల్పారెడ్డి, ఆశ్లే నీలం, శశికాంత్ నాయుడు, శ్రవణ్ కుమార్ రామస్వామి తదితరులు తమ డిజైన్లను ప్రదర్శించారు.

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

గ్లోబల్ ప్రపంచంలో మన యవత ఆలోచనలు ఆధునిక, సంప్రదాయ కలబోతగా ఉంటోంది. ఈ ఆలోచనల్ని ప్రతిబంబిస్తూ భారతీయతను, ఆధునిక శైలిని ప్రతిబింబించే డిజైనర్ వేర్‌ను క్రియేట్ చేయడంలో ప్రతిభావంతురాలు అనుశ్రీ రెడ్డి. కాంగ్రెస్ నేత జానారెడ్డి కోడలైన అనుశ్రీ గృహిణిగా ఉంటూ ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టారు.

 లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

లాక్మే ఫ్యాషన్ వీక్: హొయలొలికించిన సినీ నటి రాశి ఖన్నా

లాక్మే ఫ్యాషన్ వీక్‌లో 4ఏళ్ల నుంచి వరుసగా ఏడు సార్లు తన డిజైన్లను ప్రదర్శించిన హైదరాబాదీ ప్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా తన ఎనిమిదో షోను వినూత్నంగా నిర్వహించబోతున్నారు. లాక్మే వింటర్ 2015లో మాత్రం గౌరంగ్ 45 భారతీయ చేనేత వస్త్రాలను ప్రదర్సించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+