వెడ్డింగ్ వావ్స్: నయా లుక్‌లో మంచు లక్ష్మీ(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రముఖ సనీ నటి మంచు లక్ష్మి నగరంలో సందడి చేశారు. వివాహ వేడుకల సమయంలో ఫ్యాషన్‌లు చూపడానికి అవసరమైన వస్త్రాలు మొదలు డిజైనర్‌ ఇన్విటేషన్లు, డెకార్స్‌, జువెలరీ.. ఇలా అన్నీ ఒకే చోటకు చేర్చి రెండు రోజుల పాటు 'వెడ్డింగ్‌ వావ్స్‌' శీర్షికన ఓ ప్రదర్శనను మాదాపూర్‌లోని వెస్టిన్‌ హోటల్‌లో నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

ఈ విశేషాలను తెలియ జేయడానికి సోమవారం సాయంత్రం ఓ సమావేశాన్ని వెస్టిన్‌ హోటల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి నటి మంచు లక్ష్మితోపాటు డిజైనర్‌ రాధిక, వెస్టిన్‌ హోటల్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ నితిన్‌, వెడ్డింగ్‌ వావ్స్‌ ఎండీ దక్షిణామూర్తి తదితరులు హాజరయ్యారు.

మంచు లక్ష్మి సందడి

మంచు లక్ష్మి సందడి

ప్రముఖ సనీ నటి మంచు లక్ష్మి నగరంలో సందడి చేశారు.

మంచు లక్ష్మి సందడి

మంచు లక్ష్మి సందడి

వివాహ వేడుకల సమయంలో ఫ్యాషన్‌లు చూపడానికి అవసరమైన వస్త్రాలు మొదలు డిజైనర్‌ ఇన్విటేషన్లు, డెకార్స్‌, జువెలరీ.. ఇలా అన్నీ ఒకే చోటకు చేర్చి రెండు రోజుల పాటు ‘వెడ్డింగ్‌ వావ్స్‌' శీర్షికన ఓ ప్రదర్శనను మాదాపూర్‌లోని వెస్టిన్‌ హోటల్‌లో నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

మంచు లక్ష్మి సందడి

మంచు లక్ష్మి సందడి

ఈ విశేషాలను తెలియ జేయడానికి సోమవారం సాయంత్రం ఓ సమావేశాన్ని వెస్టిన్‌ హోటల్‌లో నిర్వహించారు.

మంచు లక్ష్మి సందడి

మంచు లక్ష్మి సందడి

ఈ సమావేశానికి నటి మంచు లక్ష్మితోపాటు డిజైనర్‌ రాధిక, వెస్టిన్‌ హోటల్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ నితిన్‌, వెడ్డింగ్‌ వావ్స్‌ ఎండీ దక్షిణామూర్తి తదితరులు హాజరయ్యారు.

మంచు లక్ష్మి సందడి

మంచు లక్ష్మి సందడి

ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. పెళ్లి సమయంలో అవసరమైనవన్నీ ఒకే చోట లభించే ప్రదర్శన ఇదేనని అన్నారు. ఇలాంటి ప్రదర్శనల వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చని అన్నారు.

మంచు లక్ష్మి సందడి

మంచు లక్ష్మి సందడి

దక్షిణామూర్తి మా ట్లాడుతూ.. జులై 23-24 తేదీలలో ఈ షో జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు. డిజైనర్‌ రాధిక మాట్లాడుతూ.. జులై 24 వ తేదీన హై ఎండ్‌ ఫ్యాషన్‌ షో చేయబోతున్నట్లు తెలిపారు. తన బ్రైడల్‌ కలెక్షన్‌ ఫ్లోరల్‌ ఫ్లాన్సియాను ఇక్కడ ప్రదర్శించబోతున్నట్లు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The grandest bridal expo "The Wedding Vows Show" comes to the city and will be held on July 23rd and 24th at The Westin Hyderabad Mindspace at Madhapur. Actor Manchu Laxmi participated int this the Wedding Vows Show 2016 Curtain Raiser programme.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి