ఉత్సాహంగా సాగుతున్న స్కైఫెస్ట్: యువత సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న స్కైఫెస్ట్- 2015 వేడుకలు రెండోరోజు ఉత్సాహంగా సాగాయి. ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. గురువారం పలువురు యువతీయువకులు ప్రముఖుల కటౌట్లతో సెల్ఫీలు దిగారు. పారాజంపింగ్‌లు, యువతీయువకుల కేరింతతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
స్కైఫెస్ట్ ప్రధాన ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ నిలుస్తోంది. నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ లాంగ్‌రైడ్ కు, షార్ట్ రైడ్‌కు 27వ తారీఖు వరకు టికెట్లు బుక్ అయిపోయాయి. స్కైఫెస్ట్‌లో వేడి గాలి బుగ్గల్లో విహారమే కాదు చన్నీటి సరాదా విహారాలూ ఉన్నాయి.
పిల్లల్ని ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి నిండుగా గాలిని పంప్ చేసి సరదాగా పిల్లలు ఆడుకునే ఫూల్ బెలూన్‌లో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు సరదాగా గచ్చిబౌలి స్టేడియంలో ఆడుతుంటే.. మ్యూజిక్ కాన్సెర్ట్‌లో బాలీవుడ్ మ్యూజిక్ స్టార్ బాద్ షా యువతను ఉర్రూతలూగించారు.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న స్కైఫెస్ట్- 2015 వేడుకలు రెండోరోజు ఉత్సాహంగా సాగాయి.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
గురువారం పలువురు యువతీయువకులు ప్రముఖుల కటౌట్లతో సెల్ఫీలు దిగారు.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
పారాజంపింగ్‌లు, యువతీయువకుల కేరింతతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
స్కైఫెస్ట్ ప్రధాన ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ నిలుస్తోంది.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ లాంగ్‌రైడ్ కు, షార్ట్ రైడ్‌కు 27వ తారీఖు వరకు టికెట్లు బుక్ అయిపోయాయి.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
స్కైఫెస్ట్‌లో వేడి గాలి బుగ్గల్లో విహారమే కాదు చన్నీటి సరాదా విహారాలూ ఉన్నాయి.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
పిల్లల్ని ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి నిండుగా గాలిని పంప్ చేసి సరదాగా పిల్లలు ఆడుకునే ఫూల్ బెలూన్‌లో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
పిల్లలు, పెద్దలు సరదాగా గచ్చిబౌలి స్టేడియంలో ఆడుతుంటే.. మ్యూజిక్ కాన్సెర్ట్‌లో బాలీవుడ్ మ్యూజిక్ స్టార్ బాద్ షా యువతను ఉర్రూతలూగించారు.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న స్కైఫెస్ట్- 2015 వేడుకలు రెండోరోజు ఉత్సాహంగా సాగాయి.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
గురువారం పలువురు యువతీయువకులు ప్రముఖుల కటౌట్లతో సెల్ఫీలు దిగారు

ఉత్సాహంగా స్కైఫెస్ట్
పారాజంపింగ్‌లు, యువతీయువకుల కేరింతతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
స్కైఫెస్ట్ ప్రధాన ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ నిలుస్తోంది.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ హాట్ ఎయిర్ బెలూన్ లాంగ్‌రైడ్ కు, షార్ట్ రైడ్‌కు 27వ తారీఖు వరకు టికెట్లు బుక్ అయిపోయాయి.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
స్కైఫెస్ట్‌లో వేడి గాలి బుగ్గల్లో విహారమే కాదు చన్నీటి సరాదా విహారాలూ ఉన్నాయి.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
పిల్లల్ని ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి నిండుగా గాలిని పంప్ చేసి సరదాగా పిల్లలు ఆడుకునే ఫూల్ బెలూన్‌లో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు.

ఉత్సాహంగా స్కైఫెస్ట్
పిల్లలు, పెద్దలు సరదాగా గచ్చిబౌలి స్టేడియంలో ఆడుతుంటే.. మ్యూజిక్ కాన్సెర్ట్‌లో బాలీవుడ్ మ్యూజిక్ స్టార్ బాద్ షా యువతను ఉర్రూతలూగించారు.

Click it and Unblock the Notifications