టచ్ చేయడం, చేతులు వేయడం: లెక్చరర్ లైంగిక వేధింపులు (ఫోటోలు)

హైదరాబాద్: లెక్చరర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాండటూ విద్యార్ధినులు మీడియా ముందుకొచ్చిన సంఘటన అంబర్‌పేట డీడీ కాలనీలోని చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం అంబర్ పేట డీడీ కాలనీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో కనక్ శర్మ మూడేళ్లుగా పార్ట్ టైం లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.

మూడు నెలలుగా ఆయన బీఎస్సీ హాస్పిటాలిటీ హాటల్ అడ్మినిస్ట్రేషన్ మొదటి సంవత్సరం విద్యార్ధినులను తరచూ టచ్ చేయడం, వారిపై చేతుల వేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. ఆయన అసభ్య చేష్టలను సీనియర్ విద్యార్ధులు తమతో ప్రస్తావించి బాధపడేవారు. ఆయన తీరును విద్యార్ధినులు ఓ మహిళా అధ్యాపకురాలు దృష్టికి తీసుకెళ్లగా ఆమె విషయాన్ని ప్రిన్సిపల్ సంజయ్ కుమార్ ఠాకూర్‌కు తెలిపింది.

లెక్చరర్ లైంగిక వేధింపులు

లెక్చరర్ లైంగిక వేధింపులు

లెక్చరర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాండటూ విద్యార్ధినులు మీడియా ముందుకొచ్చిన సంఘటన అంబర్‌పేట డీడీ కాలనీలోని చోటు చేసుకుంది.

 లెక్చరర్ లైంగిక వేధింపులు

లెక్చరర్ లైంగిక వేధింపులు

బాధితుల కథనం ప్రకారం అంబర్ పేట డీడీ కాలనీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో కనక్ శర్మ మూడేళ్లుగా పార్ట్ టైం లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.

 లెక్చరర్ లైంగిక వేధింపులు

లెక్చరర్ లైంగిక వేధింపులు

మూడు నెలలుగా ఆయన బీఎస్సీ హాస్పిటాలిటీ హాటల్ అడ్మినిస్ట్రేషన్ మొదటి సంవత్సరం విద్యార్ధినులను తరచూ టచ్ చేయడం, వారిపై చేతుల వేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు.

 లెక్చరర్ లైంగిక వేధింపులు

లెక్చరర్ లైంగిక వేధింపులు

ఆయన అసభ్య చేష్టలను సీనియర్ విద్యార్ధులు తమతో ప్రస్తావించి బాధపడేవారు. ఆయన తీరును విద్యార్ధినులు ఓ మహిళా అధ్యాపకురాలు దృష్టికి తీసుకెళ్లగా ఆమె విషయాన్ని ప్రిన్సిపల్ సంజయ్ కుమార్ ఠాకూర్‌కు తెలిపింది.

 లెక్చరర్ లైంగిక వేధింపులు

లెక్చరర్ లైంగిక వేధింపులు

ప్రిన్సిపల్ పట్టించుకోకుండా చాలా తెలివితేటలు, మంచి నైపుణ్యం ఉన్న అధ్యాపకుడంటూ వెనుకేసుకొచ్చాడని సమాచారం. తమ గోడును విద్యార్ధినులు లేఖల ద్వారా బాలల హక్కుల సంఘానికి తెలిపారు.

 లెక్చరర్ లైంగిక వేధింపులు

లెక్చరర్ లైంగిక వేధింపులు

దీంతో బాలల హక్కుల సంస్థ అధ్యక్షురాలు అనురాధరావు విషయాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. కమిషన్ సభ్యులు అచ్యుత్ రావు, సంస్ధ ప్రతినిధులతో ప్రాథమిక విచారణ చేపట్టారు.

 లెక్చరర్ లైంగిక వేధింపులు

లెక్చరర్ లైంగిక వేధింపులు

ఈ ప్రాథమిక విచారణలో లెక్చరర్ కనక్ శర్మ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు తేలిందన్నారు.

 లెక్చరర్ లైంగిక వేధింపులు

లెక్చరర్ లైంగిక వేధింపులు

అచ్యుతరావు మాట్లాడుతూ 'మా ప్రాథమిక విచారణలో లెక్చరర్ అసభ్య, వెకిలి చేష్టలకు పాల్పడ్డట్టు వెల్లడైంది. మరో రెండు రోజులు బాధిత విద్యార్ధినిలు, అధ్యాపకులతో విచారణ చేపట్టనున్నాం' అని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+