మెడికల్ కళాశాల ఇనాగరేషన్
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం కావడం జిల్లా ప్రజలకు పెద్ద వరం అని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మెడికల్ కాలేజీ రావడంతో పేద ప్రజలకు దగ్గరగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ప్రజలు హైదరాబాదులోని గాంధీ, ఉస్మానియాలతో పాటు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లే పని లేకుండా ఇక్కడే మెరుగైన వైద్య సేవలు పొందవచ్చన్నారు.












Click it and Unblock the Notifications