పీవీ సింధు కౌంటర్!: కోచ్ గోపీచంద్‌ను అలా అన్లేదన్న మహమూద్ అలీ
హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన పీవీ సింధు కోచ్ గోపిచంద్‌ను తాను అవమానించలేదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
గోపీచంద్‌కు 'తెలంగాణ' షాక్: అలీకి సింధు కౌంటర్
వచ్చే ఒలింపిక్స్‌లో సింధు గోల్ట్ సాధించేందుకు ప్రస్తుత కోచ్ గోపీచంద్ స్థానంలో మరో కోచ్‌తో శిక్షణ ఇప్పిస్తానని తాను అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. సింధుకు మంచి కోచింగ్ ఇప్పిస్తామని అన్నానే తప్ప గోపీచంద్‌ను తొలగిస్తామని అనలేదన్నారు.

తన వ్యాఖ్యలను మీడియా తప్పుదోవ పట్టించడం వల్లనే గందరగోళం నెలకొందని అన్నారు. మీడియా వాస్తవాలను చెప్పాలన్నారు. నిజాలకు చేరువగా మీడియా ఉండాలే తప్ప అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదన్నారు.
గోపీచంద్‌కు షాక్‌పై అలీ వివరణ, సింధు పరిపూర్ణ క్రీడాకారిణి కాదన్న కోచ్
ఆయన చేసినట్లుగా వచ్చిన వార్తల పైన దుమారం రేగింది. అంతేకాదు, పీవీ సింధు కూడా స్పందించారు. తాను కోచ్ గోపీచంద్ శిక్షణలోనే కొనసాగుతానని చెప్పారు. నా వరకు గోపీచంద్ చాలా మంచి కోచ్. అదే సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కామెంట్ చేసిన వ్యాఖ్యల పైన తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications