హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో షార్ట్‌సర్క్యూట్‌తో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంకు సిబ్బంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. తొలుత సర్వర్ రూంలో షార్ట్‌సర్క్యూట్‌తో పొగలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్యాంకు మొత్తం పొగ వ్యాపించింది. మంటలు చెలరేగిన వెంటనే బ్యాంకు మేనేజర్ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకే బ్యాంకులోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫైళ్లు, సెంట్రల్ ఏసి సగం కాలిపోయింది. బ్యాంకులో ఏర్పాటు చేసిన మూడు ఏటిఎంలు పాక్షికంగా కాలిపోయాయి. కాగా, బ్యాంకులో లాకర్ సదుపాయం ఉండటంతో నగదు, ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
మంటలు పైఅంతస్తుకు వ్యాపిస్తుండటంతో భవనంలో ఉన్నవారు కాపాడాలని కేకలు వేశారు. నిచ్చెన వేసుకుని అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడారు. ఆ తర్వాత మంటలను పూర్తిగా ఆర్పేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బ్యాంకుకు వచ్చిన ప్రజలు భయంతో పరుగులు తీసి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. సర్వర్ గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని తెలిపారు.

అగ్నిప్రమాదం
నగరంలోని చందానగర్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో షార్ట్‌సర్క్యూట్‌తో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంకు సిబ్బంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు.

అగ్నిప్రమాదం
తొలుత సర్వర్ రూంలో షార్ట్‌సర్క్యూట్‌తో పొగలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్యాంకు మొత్తం పొగ వ్యాపించింది.

అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగిన వెంటనే బ్యాంకు మేనేజర్ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్నిప్రమాదం
అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకే బ్యాంకులోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫైళ్లు, సెంట్రల్ ఏసి సగం కాలిపోయింది.

అగ్నిప్రమాదం
బ్యాంకులో ఏర్పాటు చేసిన మూడు ఏటిఎంలు పాక్షికంగా కాలిపోయాయి. కాగా, బ్యాంకులో లాకర్ సదుపాయం ఉండటంతో నగదు, ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
-
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే












Click it and Unblock the Notifications