రేవంత్ రెడ్డి నవ్వుతూ, బాబును చేర్చాలి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర లాయర్ల జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం నాడు ఏసీబీ అధికారులను కలిసింది.
రేవంత్ రెడ్డి అంశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా నిందితుడిగా చేర్చాలని విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పలుమార్లు బాస్ అంటూ చంద్రబాబును ఉద్దేశించి ప్రస్తావించారని, దీనిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

మెమోరాండం
తెలంగాణ రాష్ట్ర లాయర్ల జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం నాడు ఏసీబీ అధికారులను కలిసింది. గవర్నర్‌కు కూడా మెమోరాండం సమర్పించింది.

మెమోరాండం
తెలంగాణ రాష్ట్ర లాయర్ల జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం నాడు ఏసీబీ అధికారులను కలిసింది. రేవంత్ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరింది.

రేవంత్ రెడ్డి నవ్వుతూ, బాబును చేర్చాలి (పిక్చర్స్)
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మంగళవారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలిస్తున్న దృశ్యం.

తెలంగాణ టీడీపీ
ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అధికారం అఫ్పగిస్తే ఎన్నికలప్రణాళికలో పేర్కొన్న ఒక్క హామీని ఆయన నెరవేర్చలేకపోయారని తెలంగాణ టీడీపీ నేతలు మంగళవారం ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డిని ముడుపుల వ్యవహారంలో ఇరికించారని వారు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications