షాక్: పెళ్లై నెలరోజులే, భార్య అశ్లీల చిత్రాలు వాట్సాప్ లో, భర్త ఏం చేశాడంటే?
భార్య అశ్లీల చిత్రాలు భర్తకు వాట్సాప్ లో దర్శనమిచ్చాయి.దీంతో ఆ భర్త ఖంగుతిన్నాడు. వివాహమై నెలరోజులు కూడ దాటలేదు.అయితే ఈ సమయంలోనే భార్య అశ్లీల చిత్రాలు వాట్సాప్ లో రావడంతో బాధితుడు షీటీమ్స్ ను ఆశ్రయిం
హైదరాబాద్: భార్య అశ్లీల చిత్రాలు భర్తకు వాట్సాప్ లో దర్శనమిచ్చాయి.దీంతో ఆ భర్త ఖంగుతిన్నాడు. వివాహమై నెలరోజులు కూడ దాటలేదు.అయితే ఈ సమయంలోనే భార్య అశ్లీల చిత్రాలు వాట్సాప్ లో రావడంతో బాధితుడు షీటీమ్స్ ను ఆశ్రయించాడు.
హైద్రాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ఓ యువతికి నెలరోజుల క్రితమే వివాహమైంది.అయితే ఆమె భర్తతో కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.అయితే అదే సమయంలో ఆమెకు అనుకోని అవాంతరం ఎదురైంది.
తన భర్త సెల్ ఫోన్ కు వాట్సాప్ లో తన అశ్లీల చిత్రాలు రావడంతో భార్యభర్తలిద్దరూ షాక్ తిన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వెలుగుచూసింది. బాధితురాలు పదోతరగతి చదివే సమయంలో ప్రేమ పేరుతో సహ విద్యార్థి వేధించాడు. విహారయాత్రకు వెళ్ళిన సమయంలో ఆమె ఫోటోలు కూడ తీశాడు.

ప్రేమపేరుతో వేధిస్తున్నాడని అప్పడే తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిని తీవ్రంగా వదిలేశాడు బాధితురాలి తల్లిదండ్రులు. అయితే ఇటీవల బాధితురాలు వివాహం చేసుకొన్న విషయం తెలుసుకొన్నాడు. పథకం ప్రకారం వ్యవహరించాడు.
ఆమె భర్త ఫోన్ నెంబర్ తీసుకొని మార్పింగ్ చేసిన అశ్లీల చిత్రాలను పంపాడు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications