గొడ్డలితో ఉన్మాది: కారు డ్రైవర్ చేయి నరికేశాడు

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. గొడ్డలి చేత పట్టుకుని అందరని హడలెత్తిస్తున్నాడు. ఓ కారు డ్రైవర్ చేయి నరికి వేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాడు.

ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులపై గొడ్డలితో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. గంట క్రితం నుంచి ఉన్మాది గొడ్డలితో పోలీస్ స్టేషన్ సమీపంలో హల్‌చల్ చేస్తున్నాడు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Man attacked with axe on persons in Adilabad

ఎడ్లబండిని ఢీ కొన్న లారీ: ఒకరు మృతి

మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బండిలో ఉన్న రైతు నరసింహులు (35) అక్కడిక్కడే మృతి చెందాడు.

ఆయనతో పాటు రెండు ఎద్దులు మృతి చెందాయి. నరసింహూలు స్వగ్రామం కోస్గి మండలం పల్లెపాడు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+