మంచు మనోజ్ వీడియోపై స్పందించిన విష్ణు

మంచు మనోజ్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర దుమారానికి దారితీస్తోంది. మనోజ్ షేర్ చేసిన వీడియోలో సారథి అనే తన మనిషిపై సోదరుడు దాడిచేస్తున్నారంటూ ఫేస్ బుక్ లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోపై విష్ణు స్పందించారు.

తామిద్దరి మధ్య ఎప్పుడూ ఉండే గొడవేనని, అది చాలా చిన్న సంఘటన అన్నారు. సారథితో తనకు గొడవవుతుంటే ఆపకుండా మనోజ్ వీడియో తీశాడని, ఇది అంతగా స్పందించాల్సిన విషయం కాదని, మనోజ్ చిన్నవాడన్నారు.

Manchu vishnu: This is common for us both,Manoj shudnt have posted the video

అదే వీడియోపై మంచు లక్ష్మీ స్పందించారు. మనోజ్ ఏ పోస్ట్ పెట్టాడో తాను చూడలేదని, దాన్ని గురించి విష్ణు, మనోజ్ తో మాట్లాడతానన్నారు. ప్రస్తుతం తాను బంధువులు రావడంవల్ల బిజీగా ఉన్నానని, విషయం పూర్తిగా తెలుసుకొని వారిద్దరితో మాట్లాడతనని మరోసారి చెప్పారు.

Manchu vishnu: This is common for us both,Manoj shudnt have posted the video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+