మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్: 26 రకాల రుచులు (పిక్చర్స్)
హైదరాబాద్ : వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల రుచులు ఊరిస్తూ ఉంటాయి. మామిడిపండ్ల రసాలు జుర్రుకోవాలని తాపత్రయపడడం సాధారం. ఆ రుచులను వద్దనే వారుండరు. అయితే, దానికి మరిన్ని రుచులు అద్ది అందించడానికి హైదరాబాదులోని గోల్కొండ హోటల్ వారు పునుకున్నారు.
కింగ్ ఆఫ్ ది ఫ్రూట్‌గా కూడా మామిడి పండుకు పేరుంది. మ్యాంగో పలు రకాల వంటకాల రూపంలో భోజన ప్రియులను ఊరిస్తోంది. గోల్కొండ హోటల్‌లో ద గో మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్ పేరుతో 26 రూపాల్లో మామిడితో రుచికరమైన వంటకాలను, జ్యూస్‌లను, స్టార్టర్స్‌ను సిద్ధం చేశారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాంగో ఫెస్టివల్ మే 29 వరకు కొనసాగుతుందని, అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ మామిడి విందును ఆరగించవచ్చని గోల్కొండ హోటల్ ఫుడ్ అండ్ బేవరేజ్ మేనేజర్ రాజేష్ ప్రకటించారు.

పలు రకాలు...
గోల్కొండ హోటల్ వారి మ్యాంగో ఆఫర్‌లో పలురకాల మామిడి ఫలాలను ఉపయోగించి స్టార్టర్స్, నాన్‌వెజ్ ఐటమ్స్, సూప్, వెజిటబుల్ కర్రీస్, జ్యూస్‌ని అందిస్తున్నామని రాజేష్ చెప్పారు.

ఇలా పల్లెంలో...
గోల్కోండ హోటల్ మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్‌ో ఓ పదార్థం భోజన ప్రియులను ఊరిస్తూ ఇలా కనిపిస్తోంది..

ఇలా అందిస్తాం...
మ్యాంగో ఫుడ్ వంటకాలను ఇలా రుచికరంగా అందిస్తామని గోల్కొండ హోటల్ వారు చూపిస్తున్నారు. నోరూరడం లేదా...

రసాలు పిండుకుంటాం...
భోజనం ముగిసిన తర్వాత మామిడిపండ్ల రసాలు పిండుకుని చివరలో తినడం మనకు అలవాటు. బహుశా అలాగే అనుకుందామా...

మామిడి రసంతో ఘనాలు కూడానా...
మామిడి పండ్ల రసాన్ని జుర్రుకోవడం మనకు అలవాటు. లేదా భోజనంలో కలుపుకుని తినడం అలవాటు.. ఇలా ఘనపదార్థం చేసుకుని కూడా తినవచ్చునా...

ఇలా కూడా...
మామిడిపండ్ల రసం అంటేనే నోరూరూతుంది. జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడానికి మామిడిపండ్ల పదార్థం ఇలా కూడా ఉంటుది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications