సెల్ఫీలు: 'హైదరాబాదీల ప్రేమకు నేను ముగ్ధురాలయ్యా' (ఫోటోలు)
హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారులు మార్టినా హింగిస్, కార్లోవిచ్, థామస్ జాన్సన్ శనివారం మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు, రేపు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో తమకు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరారు.
హైదరాబాదీల ప్రేమకు తాను ముగ్ధురాలయ్యానని మార్టినా అన్నారు. క్రీడాభిమానులుతో సెల్ఫీలు దిగి తన ఆటోగ్రాఫ్లున్న టీషర్టులు, టోపీలు అభిమానులకు అందజేశారు. ఈరోజు నుంచి ఎల్బీ స్టేడియంలో ప్రారంభం అవుతున్న చాంఫియన్స్ లీగ్ పోటీల్లో హైదరాబాద్ ఏసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఇందులో భాగంగా క్రీడాభిమానులను కలుసుకునేందుకు మాదాపూర్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్‌కు వచ్చారు.

ఇనార్బిట్ మాల్లో హైదరాబాద్ ఏసెస్ సందడి
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారులు మార్టినా హింగిస్, కార్లోవిచ్, థామస్ జాన్సన్ శనివారం మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో సందడి చేశారు.

ఇనార్బిట్ మాల్లో హైదరాబాద్ ఏసెస్ సందడి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు, రేపు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో తమకు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరారు. హైదరాబాదీల ప్రేమకు తాను ముగ్ధురాలయ్యానని మార్టినా అన్నారు.

ఇనార్బిట్ మాల్లో హైదరాబాద్ ఏసెస్ సందడి
క్రీడాభిమానులుతో సెల్ఫీలు దిగి తన ఆటోగ్రాఫ్లున్న టీషర్టులు, టోపీలు అభిమానులకు అందజేశారు. ఈరోజు నుంచి ఎల్బీ స్టేడియంలో ప్రారంభం అవుతున్న చాంఫియన్స్ లీగ్ పోటీల్లో హైదరాబాద్ ఏసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఇనార్బిట్ మాల్లో హైదరాబాద్ ఏసెస్ సందడి
ఇందులో భాగంగా క్రీడాభిమానులను కలుసుకునేందుకు మాదాపూర్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్‌కు వచ్చారు.

సెల్ఫీలు: 'హైదరాబాదీల ప్రేమకు తాను ముగ్ధురాలయ్యా'
సెల్ఫీలు: 'హైదరాబాదీల ప్రేమకు తాను ముగ్ధురాలయ్యా'
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications