హృదయపదిలం
హైదరాబాద్: గుండెపోటు లక్షణాలు గుర్తించడంలో ప్రజల్లో మరింత అవగాహన అవసరమని మాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సైఫాబాదులోని ఆసుపత్రిలో గుండెపోటు పైన అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.












Click it and Unblock the Notifications